KANTHERU .... The Close Neighbourhood to AP Core Capital
Kantheru ... a happening zone in AP Capital Area : ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కి బాహ్య హద్దులు : ఈశాన్యం : ఉండవల్లి తూర్పు : మంగళగిరి ఆగ్నేయం : కంతేరు దక్షిణం : తాడికొండ నైరుతి : నిడుముక్కల పశ్చిమం : అనంతవరం నెక్కల్లు వాయువ్యం : అమరావతి టౌన్ వుత్తరం : రాయపూడి రాజధాని కి వీలైనంత చేరువలో రెసిడెన్షియల్ ప్లాట్స్ కొనుగోలు చెయ్యాలనుకునేవారికి ఉండవల్లి - మంగళగిరి - కంతేరు - తాడికొండ అనువైన ప్రాంతాలు వీటిలో ఉండవల్లి మరియు మంగళగిరి ప్లాట్స్ ధరలు అందరికీ అందుబాటులో లేవు తాడికొండ area తుళ్లూరు వెలగపూడి వంటి వాటికి 12 కి మీ దూరంలో ఉండడం వాళ్ళ చాల మంది తాడికొండ లో పెట్టుబడి పెట్టడానికి వెనుకాడుతున్నారు ఇక రాజధాని కి దగ్గరగా ఉంటూ చాలామందికి అందుబాటు ధరలలో ప్లాట్స్ లభిస్తున్న ఏకైక ప్రాంతం - కంతేరు ప్రస్తుతం కంతేరు లో residential ప్లాట్స్ ...