KANTHERU .... The Close Neighbourhood to AP Core Capital

Kantheru ... a happening zone  in AP Capital Area :


ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కి బాహ్య హద్దులు :

ఈశాన్యం  :   ఉండవల్లి
తూర్పు    :   మంగళగిరి
ఆగ్నేయం :   కంతేరు
దక్షిణం     :   తాడికొండ
నైరుతి      :   నిడుముక్కల
పశ్చిమం   :   అనంతవరం నెక్కల్లు
వాయువ్యం :   అమరావతి టౌన్
వుత్తరం    :    రాయపూడి

రాజధాని కి వీలైనంత చేరువలో రెసిడెన్షియల్ ప్లాట్స్ కొనుగోలు చెయ్యాలనుకునేవారికి ఉండవల్లి - మంగళగిరి - కంతేరు - తాడికొండ అనువైన ప్రాంతాలు
వీటిలో ఉండవల్లి మరియు మంగళగిరి ప్లాట్స్ ధరలు అందరికీ అందుబాటులో లేవు
తాడికొండ area తుళ్లూరు వెలగపూడి వంటి వాటికి 12 కి మీ దూరంలో ఉండడం వాళ్ళ చాల మంది తాడికొండ లో పెట్టుబడి పెట్టడానికి వెనుకాడుతున్నారు


ఇక రాజధాని కి దగ్గరగా ఉంటూ చాలామందికి అందుబాటు ధరలలో ప్లాట్స్ లభిస్తున్న ఏకైక ప్రాంతం - కంతేరు 

 
ప్రస్తుతం కంతేరు లో  residential  ప్లాట్స్   గజం   రూ 15000   నుండి    రూ  20000 వరకు వున్నాయి
పైగా కంతేరు మంగళగిరి కి   ఫై వున్నా నాగార్జున యూనివర్సిటీ రైన్ ట్రీ పార్క్ కు అత్యంత చేరువైన ప్రాంతం. 

కంతేరు నుండి కేవలం 13 కి మీ లో కొప్పురావూరు మరియు వెనిగండ్ల మీదుగా గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ కు చేరుకోవచ్చు.  
కంతేరు   AP CRDA ఇన్నర్ రింగ్ రోడ్ కు కేవలం  1.5 కి మీ మాత్రమే. భారత ప్రభుత్వ ఆమోదం పొందిన అనంతపురం - అమరావతి ఎక్ష్ప్రెస్స్ హైవే కంతేరు కు కేవలం  1.5 కి మీ
రాజధాని లోని ఎడ్యుకేషన్ సిటీ మరియు లా సిటీ కంతేరు కు కేవలం 5 కి మీ దూరం లో వున్నాయి

ఈ కారణాల వాళ్ళ  ఈరోజు కంతేరు పేరు ఔత్సాహిక ప్లాట్స్ కొనుగోలుదారులందిరి నోటా వినిపిస్తోంది

Comments